దండాలయ్యా… బాలయ్యని వదిలేండయ్యా..!
కొన్ని కొన్ని కాంభినేషన్స్ పేర్లు వింటేనే ఫ్యాన్స్ భయపడిపోతుంటారు. అలాంటి అరుదైన కాంబో 'హీరో బాలయ్య - ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్' నడుమ ఉందని బాలకృష్ణ అభిమానులు గంట మ్రోగించి మరీ చెప్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బాలకృష్ణతో "శంకరాచార్య" సినిమా చేయాలని ఉందన్న అభిలాషను వ్యక్తపరిచారు నిర్మాత సి.కళ్యాణ్.
ఈ మాట వినగానే బాలయ్య అభిమానుల...
8 December, 2021