‘అఖండ’ ధియేటర్ లో ప్రముఖ వ్యక్తి మరణం!
ఎంతో ఉత్సాహంతో "అఖండ" సినిమా వీక్షిస్తోన్న తూర్పు గోదావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ మరణించారు. 49 ఏళ్ళ రామకృష్ణ "వింటేజ్ క్రియేషన్స్" అధినేతగా, సినీ ఎగ్జిబిటర్ గా జిల్లాలో సినీ వర్గాలకు సుపరిచితం.
'అఖండ' సినిమా ఇంటర్వెల్ సమయంలో తన సన్నిహితులతో మాట్లాడుతుండగా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హఠాత్తుగా నేలకొరిగారు. ఖంగుతిన్న...
4 December, 2021