వైరల్ : తారక్ చిలిపి చేష్టలు!
'ఆర్ఆర్ఆర్' ఈవెంట్ లో రాజమౌళిని గిల్లడం ద్వారా బయటపడిన జూనియర్ ఎన్టీఆర్ నాటి వేషాలు బాగా హైలైట్ అయిన విషయం తెలిసిందే. అలాగే 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ సెట్స్ లో ఈ ఇద్దరి హీరోల అల్లరి వేషాల గురించి రాజమౌళి ప్రత్యేకించి చెప్పగా, 'నేనా నేనా' అంటూ తారక్ జక్కన్నను అడిగిన వైనం అభిమానులను అలరించింది.
అయితే జూనియర్...
12 December, 2021