సమంత ఆనందం నిముషాలలో ఆవిరి
సమంత అక్కినేని నటిస్తున్న మొదటి ఓటీటీ ప్రాజెక్ట్... ది ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయ్యింది. ఎల్టీటీఈ రెబెల్ గా సమంత ఈ సిరీస్ లో కనిపించనుంది. ఒక సూసైడ్ మిషన్ కోసం రెడీ అయిన ఆమెను శ్రీకాంత్ తివారి టీమ్ ఎలా నిలువరించింది అనేది అసలు స్టోరీ. ఇక లుక్,...
19 May, 2021