మరీ జగన్ ను అలా ఆడుకోకండయ్యా!
కనిపించిన ప్రతి ఒక్కరికీ పది వేలు అన్న స్థాయిలో హామీలను గుప్పించి, వాటిని అమలు చేయలేక తిమ్మినిబమ్మిని చేస్తూ రోజులు నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దయనీయ పరిస్థితిని అర్ధం చేసుకునే స్థితిలో నెటిజన్లు లేరనుకుంటా! అందుకే ఏ చిన్న అవకాశం చిక్కినా జగన్ ను ఒక ఆట ఆడుకుంటూ సందడి...
14 November, 2021