ఈసారైన గుర్తు ఉండి పోయే పాత్రేనా?
అమీ తుమీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అందాల భామ ఈషా రెబ్బాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన అరవింద సమెతాలో మంచి రోల్ ఇచ్చాను అని చెప్పాడు. కట్ చేస్తే అందులో సరిగ్గా గుర్తు ఉండేపోయే డైలాగ్ కూడా లేని పాత్ర ఈషాది. ఏదో పైకి హీరో చెల్లెలి పాత్ర అని చెప్పినప్పటికీ ఆ...
5 December, 2018