ఇంతకీ ఈ విషయం రాజమౌళికి తెలుసా?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి ఏం చేసినా సంచలనమే. తన తోలి సినిమా నుంచి ఇప్పటివరకూ చిన్న ప్లాప్ కూడా లేకుండా దూసుకెళ్తున్న జక్కన్న రాజమౌళి తాజాగా జూనియర్ నందమూరి తారక్, జూనియర్ మెగాస్టార్ రాంచరణ్ తో ‘ఆర్.ఆర్.ఆర్’ పేరుతో టాలీవుడ్ లో భారీ ముల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
[m9ad]
అయితే ఈ క్రమంలో...
22 November, 2018