టీజర్ టాక్ – భాష వేరైనా భావం అర్ధమైంది!
అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న "లిసా" సినిమా తమిళ టీజర్ విడుదలైంది. భాష వేరైనా భావం అందరికీ అవగతం అయ్యేలా ఈ టీజర్ ను కట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ సాధించింది. హార్రర్, సస్పెన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ ను జోడిస్తూ... అద్భుతమైన రీ రికార్డింగ్ తో ఈ టీజర్ ను ఆసక్తిగా మలిచారు.
[m9adh]
'గీతాంజలి'తో...
16 November, 2018