రాజమౌళి – మహేష్ కాంబో… ఓ లాజిక్ ఉంది..!
దాదాపుగా మూడు, నాలుగేళ్ల క్రితం నుండి హల్చల్ చేస్తోన్న రాజమౌళి - మహేష్ బాబు కాంభినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని ప్రిన్స్ అభిమానులు నిరీక్షిస్తున్నారు. అయితే అంతకంతకూ ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తుండడం బహిరంగమే. నేడు తారక్ - చెర్రీలతో ప్రారంభమైన మల్టీస్టారర్ ముగించుకుని విడుదల కావడానికి కనీసం రెండేళ్ళ సమయమైనా పడుతుంది.
[m9ad]
అంటే...
19 November, 2018