అంత డిమాండ్ ఏంటి అమ్మడు..కాస్త తగ్గు!
అందాల సుందరి ఇలియానా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆమె అందాలతో కుర్ర కారుల మనసుల్ని దోచేసింది. ఇక ఆమె నడుము వంపులకు ఫిదా అవ్వని వారు లేరు. మరి అలాంటి ముద్దుగుమ్మ సడన్ గా తెలుగు సినిమాలను వదిలేసి బాలీవుడ్ జంప్ అయిపోయింది. అయితే తొలుత కొత్త ప్లేస్ బాగానే ఉన్నా,ఆ...
25 November, 2018