జూనియర్ ఎన్టీఆర్ మరో ముందడుగు?
సిల్వర్ స్క్రీన్ పై వరుస విజయాలతో దూసుకుపోతున్న 'యంగ్ టైగర్' జూనియర్ ఎన్టీఆర్ దృష్టి ప్రస్తుతం వెబ్ సిరీస్పై కూడా పడిందట. ఇప్పటికే బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ ముందుముందు డిజిటల్ యుగందే హవా అని గమనించి, వెబ్ సిరీస్ రంగంలోనూ రాణించాలని భావిస్తున్నారట. ఇప్పటికే తెలుగులో నిహారికా కొణిదెల, రానా దగ్గుబాటి,...
14 November, 2018