ఇంకేమి సమాలోచనలు పవన్ కళ్యాణ్?
తెలంగాణాలో నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 12 నుంచి మొదలవుతుంది. 19 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు ఖరారైన 107 మంది అభ్యర్థులకు రేపు సీఎం కేసీఆర్ బి-ఫారంలు ఇవ్వబోతున్నారు. వారి వారి మంచి రోజులను బట్టి నామినేషన్లు వేసుకుంటారు. ఈ నెల 15న గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
[m9ad]
మరోవైపు నేడో...
10 November, 2018