జనంలోకి జనసేన… రంగంలోకి కార్యకర్తలు..!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ‘జనసేన’ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లతో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జల దీక్ష పేరిట, సముద్రంలోకి దిగి మోకాళ్ల లోతు నీటిలో నిలబడి ‘హోదా’ నినాదాలు చేస్తూ...
15 May, 2016