తెలంగాణలో కరోనాతో పోరాడి ఓడిన ఏడు రోజుల పాప4 23+
మంగళవారం రాత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం, 1,991 కేసులతో తెలంగాణలోని కరోనా కేసుల సంఖ్య 2,000 మార్కుకు తొమ్మిది కేసులు తక్కువగా ఉంది. నిన్నటి రోజున రాష్ట్రం తన అతి చిన్న వయసు ప్రాణనష్టాన్ని నమోదు చేసింది. ఏడు రోజుల వయస్సు చిన్నారి రాష్ట్రంలో కరోనా తో పోరాడి ఓడిన అతి...
27 May, 2020