ట్రావెల్స్ బిజినెస్ నుండి తప్పుకోనున్న మాజీ ఎంపీ జేసీ
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతీకారవాంఛ ఎక్కువైందని, ఇందుకోసం తాను కొంత కాలం ట్రావెల్స్ బిజినెస్ నుండి తప్పుకోవాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ప్రత్యర్థులను హింసించే సమయంలో అధికారం శాశ్వతంకాదన్న సంగతి గ్రహించాలని ఆయన హితవు పలికారు.
బస్సులు, ఇతర ఆస్తుల విషయంలో...
15 November, 2019