మీడియా ముందుకు వివేకా కుమార్తె… కొత్త అనుమానాలు…
వైఎస్ వివేకానందరెడ్డి మరణం పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుబాటులో ఉన్న ఆధారాల బట్టి ఇది ఇంటి దొంగల పనే అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు ఇప్పటికే దీని మీద రాజకీయం మొదలు పెట్టారు. ఈ...
20 March, 2019