ఖమ్మం పార్లమెంట్ బరిలో తుమ్మల?
ఈరోజు జరిగిన కేబినెట్ విస్తరణలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కుతుంది అందరూ భావించారు. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆయన ఓడిపోయినా ఎమ్మెల్సీగా మంత్రివర్గంలోకి వస్తారని అంతా భావించారు. అయితే కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీనికి కారణం ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చెయ్యనుండడమే...
19 February, 2019