కేసీఆర్, కేటీఆర్ పై సొంత కార్యకర్తలే ఫైర్
నిన్నటివరకు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబెర్, టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గురువారం టీఆర్ఎస్లో చేరారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం...
21 March, 2019