మాజీ సీఎం కిరణ్ అస్త్రసన్యాసం?
మొన్న ఆ మధ్య కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో పెద్దగా యాక్టీవ్ గా ఏమీ లేరు. ఎప్పుడో ఒకటి అరా సందర్భాలలో తప్ప బయటకు రావడం లేదు. మరోవైపు పార్టీ ఈ నెలాఖరు నుండే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తామని చెబుతుంది....
12 February, 2019