వర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల కాంబినేషన్లో కళా దర్శకుడు ‘ఆనంద్ సాయి’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రానికి కళా దర్శకునిగా 'ఆనంద్ సాయి'
పరిచయం వాక్యాలు అవసరం లేని,లబ్ధ ప్రతిష్ఠుడైన కళా దర్శకుడు ఆయన..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం వరకు...
25 February, 2021