2018 ఆరంభంలో (జనవరి) బడా హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి…అయితే బాక్స్ ఆఫీస్ ని షాక్ చేస్తుంది అని అనుకున్న పవర్ స్టార్ అజ్ఞాతవాసి ఫాన్స్ ని ఉసూరుమనిపించింది. ఇక జై-సింహగా సంక్రాతి బరిలో నిలిచినా బాలయ్య పర్వాలేదు అనిపించాడు.
[m9ad]
ADVERTISEMENT
అయితే ఆ సినిమా మినహా మిగిలిన సినిమాలు ఆరంభములో బాక్స్ ఆఫీస్ డాడ్ మూగబోయాయి. ఇక ఇప్పుడు ఏడాది చివరి నెలలో ఉన్న మన ముందుకు..ఏడాది చివర్లో ఇద్దరు యువ హీరోలు బాక్స్ ఆఫీస్ ను షాక్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు..
అందులో శర్వానంద్ పడి పడి లేచే మనసు..మరో పక్క యువ హీరో వరుణ్ తేజ అంతరిక్షం…మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధం అవుతున్నారు. అయితే 2019 ఆరంభాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకు వెళ్ళాలి అంటే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ పై దండ యాత్ర చెయ్యాల్సిందే.
మరి ఏడాది ఆరంభం ఉసూరుమనిపించగా…ముగింపు ఎలా ఉంటుందో చూడాలి.
ADVERTISEMENT



