డైరెక్షన్ అయిపోయిందా… నేడు యాంకరింగా?… రేపు హీరోగా కూడా ట్రై చేస్తారా?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ కాస్త డిఫరెంట్ పర్సన్యాలిటీ గురించి చెప్పండి అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. అసలు వర్మ ఎప్పుడు ఏం చేస్స్తాడో తనకే తెలీదు. అలా ఉంటాయి వర్మ వ్యవహారాలు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రొవర్సీ తీసుకుని సినిమా తీసి, ఆ సినిమా విషయంలో వచ్చిన ఇబ్బందులను...
23 November, 2018