‘లైకా’పై సరికొత్త కోణం…నిజమేనా?
నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి భారీ హిట్ అందుకుని మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది రజనీకాంత్ రోబో 2.0. అయితే రజని గత రెండు సినిమాలు కాస్త నిరాశ పరిచినా..అనుకున్న సమయం కన్నా కాస్త లేట్ గా వచ్చినా..డీసెంట్ హిట్ ఇచ్చాడు రజని. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కొత్త వార్త ఒకటి సోషియల్ మీడియాలో...
30 November, 2018