ఇక ఏం చేసినా వాళ్ళు మనకి ఓట్లేయరు కదా… పర్వాలేదు!
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అధికార వైసీపీ-టిడిపిల మద్య వ్యవహారమనిపిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కూడా దానిపై స్పందిస్తున్నారు. ఈ అంశంపై ఆ రెండు పార్టీల మద్య జరుగుతున్న మాటల యుద్ధాలను పక్కన పెడితే అసలు సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంత హటాత్తుగా ఎందుకు ఇటువంటి వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నారని ఆలోచిస్తే...
23 September, 2022