ఎడ్లను కూడా అరెస్ట్ చేస్తారా? నారా లోకేష్
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఈరోజు రాజధాని గ్రామమైన మందడం నుంచి ఎడ్లబళ్ళపై ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసనలు తెలియజేసేందుకు ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. కానీ ఊహించినట్లే పోలీసులు ఆ ర్యాలీకి అనుమతి...
19 September, 2022