యూనివర్సిటీ పేరు మార్చితే విద్యార్థుల పరిస్థితేమిటి… సర్టిఫికెట్స్ సంగతి ఏమిటి?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఇంతవరకు అధికార, ప్రతిపక్షాల రాజకీయ వాదనలు మాత్రమే అందరూ వినారు. అయితే తొలిసారిగా ఆ యూనివర్సిటీలో వైద్యవిద్యను అభ్యసించిన డాక్టర్ ఉప్పలపాటి రఘురాం ఈ సమస్యలో మరో కోణాన్ని సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసుకొన్నారు.
“యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయకోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప దానిలో చదువుకొనే విద్యార్థులు ఎదుర్కొబోయే...
1 October, 2022