వచ్చే ఎన్నికలలో ప్రభంజనాలు ఉండవు… కత్తి మీద సాములే
2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో టిడిపి ప్రభంజనం రాగా 2019 ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం ఏర్పడింది. కానీ 2024లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ ప్రభంజనం ఉండకపోవచ్చు. ఇందుకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.
సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటున్నట్లు వచ్చే ఎన్నికలలో 175 సీట్లు వైసీపీయే గెలుచుకోవడం అసంభవం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు...
15 September, 2022