మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇక లేరు!
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఈరోజు ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స తీసుకొంటున్నారు. ఈరోజు ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు.
మహేష్ బాబుకి ఆమెతో చాలా బలమైన అనుబందం ఉంది. ఆయనకు మనసు...
28 September, 2022