ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే మనకీ దుస్థితి
ప్రముఖ తెలుగు సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు తెనాలి, పెమ్మసాని థియేటర్లో తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు.
సినీరంగంలో ఉన్నా రాజకీయాలలో ఉన్నా ఎప్పుడు...
28 May, 2022