శ్రీలంకతో ఏపీని పోల్చడం దురలవాటైపోయింది: బొత్స
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు అంతర్జాతీయ వ్యవహారాలపై మంచి అవగాహన ఉంది. గతంలో వోక్స్ వ్యాగన్ వ్యవహారం ఓ నిదర్శనం కాగా ఇప్పుడు శ్రీలంక పరిస్థితుల గురించి మాట్లాడిన మాటలు మరో తాజా నిదర్శనం.
గతంలో కాంగ్రెస్ హయాంలో ఏపీలో వోక్స్ వ్యాగన్ కంపెనీ పెట్టిస్తానని తమ్ముడు లక్షణుడుని వెంటపెట్టుకొని ఆయన జర్మనీ వెళ్ళడం,...
18 May, 2022