రాజధాని అమరావతి నిర్మాణానికి టైమ్ సరిపోదు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి, దాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్స్ కేటాయించడానికి హైకోర్టు ఇచ్చిన టైమ్ సరిపోదంటూ ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి బుదవారం హైకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేశారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారం పనులు ప్రారంభించామని కానీ రాజధాని నగరాలు సుమారు 40-50 ఏళ్ళ...
9 June, 2022