అల్లరి నరేష్ నాంది స్టోరీలైన్
అల్లరి నరేష్ 'నాంది' పేరుతో కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తో కలిసి జతకడుతున్నాడు. ఈ చిత్రం యొక్క ప్రచార సామగ్రిలో ఈ నటుడు నగ్నంగా కనిపించాడు. ఇటీవలి కాలంలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తో సతమతం అవుతున్న ఈ నటుడు చేస్తున్న విలక్షణమైన ప్రయత్నం నాంది అనే చెప్పుకోవాలి.
తాను చేయని నేరానికి...
8 July, 2020