డ్రగ్స్ కేసులో ఇక హీరోల వంతు
సుశాంత్ సింగ్ రాజపుత్ హత్యకేసులోని డ్రగ్స్ యాంగిల్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, దీపికా పదుకోన్ మరియు శ్రద్ధా కపూర్ ని విచారించి వారి స్టేట్మెంట్లను నమోదు చేసింది డిపార్ట్మెంట్. అయితే ఈ కేసులో కేవలం హీరోయిన్లను మాత్రమే...
29 September, 2020