లో రేటింగ్… నో మౌత్ టాక్… కానీ 3 రోజుల్లో 30 కోట్లు..!
హాలీవుడ్ బొమ్మలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టడం కొత్తేమీ కాదు. అయితే తాజాగా విడుదలైన "ది నన్" సినిమాకు ప్రేక్షకుల నుండి అంత అద్భుతమైన స్పందన లభించలేదు, అలాగే విమర్శకులు కూడా భారీ రేటింగ్స్ తో స్వాగతం పలకలేదు, అయినా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం హైలైట్ మూవీగా నిలవడం విశేషం.
[m9ad]
హార్రర్ మూవీగా...
9 September, 2018