ట్రైలర్ టాక్ – తెలుగు & తమిళ ఎంటర్టైన్మెంట్!
నాగశౌర్య కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'ఛలో' సినిమా తెరకెక్కింది. రష్మిక మందన కథానాయికగా పరిచయం అవుతున్న ఈ సినిమా, ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి తమిళనాడులోని 'తిరుప్పురం'లో హీరో అడుగుపెట్టడంతో...
18 January, 2018