‘బ్యాక్ గ్రౌండ్’ స్కోర్ కు ‘బ్రాండ్ అంబాసిడర్’
క్రిస్మస్ మొదలుకుని సంక్రాంతి వరకు వరుసగా తెలుగు సినీ ప్రేక్షకులపై టీజర్లు, ట్రైలర్ల వర్షం కురుస్తోంది. వీటిలో ఎన్ని ధియేటర్లలోకి అనుకున్న సమయానికి వస్తాయో, లేవో గానీ... వరుసగా వస్తోన్న ఈ వీడియో ప్రోమోలతో తెలుగు ప్రేక్షకులు తడిసి ముద్దవుతున్నారు. ఇందులో డబ్బింగ్ బొమ్మలు కూడా ఉండగా, తెలుగు చిత్రాల ట్రైలర్లు, టీజర్లు మరింత ఆసక్తికరంగా...
13 January, 2018