ఈ టైంలో పవన్ ను రక్షించేది ఒకే ఒక్కరు!
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన “అజ్ఞాతవాసి” ఫలితం ఏమిటో బయటకు వచ్చేసింది. పవర్ స్టార్ అభిమానులతో సహా సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఈ సినిమాపై పెదవి విరవడంతో, తొలి రోజే ఆన్ లైన్ లో టికెట్లు చాలా ఫ్రీగా దొరికే పరిస్థితి నెలకొంది. నిజానికి ఇది ఒక్క “అజ్ఞాతవాసి”కే ఎదురుకాలేదు. ఇటీవల విడుదలైన పెద్ద...
10 January, 2018