రోజా ఐరన్ లెగ్ ఎఫెక్ట్ జగన్ కు తగిలిందట!
కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించి అప్పటి వైఎస్ ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందిన ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆయనకు సహకరించిన మరో రెండు సంస్థలకు చెందిన రూ.117 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వం లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 8,844 ఎకరాలు...
4 January, 2018