‘అప్రాచ్యుడా’ అని తిట్టిన యంగ్ హీరో!
ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు “అజ్ఞాతవాసి, జై సింహా”లతో పాటు రాజ్ తరుణ్ నటించిన “రంగుల రాట్నం” అనే లో బడ్జెట్ మూవీ కూడా విడుదల అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ కు నెటిజన్ల నుండి పాజిటివ్ స్పందన రావడంతో, రెండు పెద్ద సినిమాల నడుమ హిట్ కొట్టే మూవీ...
8 January, 2018