జైలులో మంత్రులకు క్లాస్ పీకిన శశికళ!
తనను కలిసేందుకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వచ్చిన ముగ్గురు మంత్రులకు ‘చిన్నమ్మ’ శశికళ తలంటారు. ప్రభుత్వ, పార్టీ పదవుల్లో ఎవరికి వారే బిజీగా ఉంటూ తన గురించి కొంచెం కూడా ఆలోచించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమార్జన కేసులో అప్పీలుకు వెళ్లకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. పార్టీ పదవిపై ఎన్నికల సంఘం...
2 March, 2017