అవార్డును పవన్ కళ్యాణ్ కు అంకితమిచ్చిన దర్శకుడు!
ఇటీవల ప్రకటించిన 2013 ఏపీ నంది అవార్డుల్లో ‘అలియాస్ జానకి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన దయా కొడవటిగంటి ఉత్తమ దర్శకుడి పురస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో సంతోషంతో తన అనుభూతులను పంచుకున్న దయా... వాస్తవానికి తాను సినీ రంగంలో నటుడిగా ఉండాలని అనుకున్నానని చెప్పారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...
4 March, 2017