లంచాలలో ఇండియాదే నెంబర్ 1 స్థానం!
మనదేశం లంచాలకు పెట్టింది పేరని, ఈ విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కల్లా భారత్ అగ్ర స్థానంలో ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు ‘ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్’ అనే హక్కుల సంఘం ఈ సర్వే నిర్వహించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోని 16 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న...
7 March, 2017