హీరోయిన్లపై క్రేజ్ అది… రెజీనా ఖాతాలో ఒకరు బలి..!
సినిమా హీరోయిన్లు అంటే సాధారణ జనాలలో ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ పై అందాలను ఆరబోసే ముద్దుగుమ్మలను నిజజీవితంలో చూడాలన్న ఆతృత కలగడం సర్వసాధారణం. ఆ క్రమంలోనే గతంలో పలు విషాద ఘటనలు చోటుచేసుకోగా, ఇటీవల కాలంలో మాత్రం సాధారణ ప్రేక్షకుల దగ్గరికి వెళ్లితలలు పట్టుకోవడం హీరోయిన్ల వంతవుతోంది. కానీ,...
26 February, 2017