అమ్మాయిల “కాస్ట్యూమ్స్”పై పాస్టర్ ఘాటు కామెంట్స్!
కేరళకు చెందిన క్రైస్తవ మతబోధకుడు, పాస్టర్ సెర్మోన్ మహిళలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా ఫేస్ బుక్లో వైరల్ అవుతోంది. పురుషులను రెచ్చగొట్టేలా అమ్మాయిలు దుస్తులు ధరిస్తున్నారని, అందుకే కొన్ని చర్చిల్లో ప్రార్థనలు చేయడం తనకు ఇష్టముండదని పేర్కొన్నారు. అలాంటి చోట్ల అమ్మాయిలు జీన్స్, టీ షర్టులు ధరించి చేతిలో సెల్...
28 February, 2017