ఆరు నెలలలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవచ్చు
బీజేపీ నిజామాబాదు ఎంపీ ధర్మపురి ఎంపీ ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ తరపు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ బీజేపీ, ఎంఐఎం మధ్యనే జరుగుతున్నాయని, తెరాసలో అసలు సోయాలోనే లేదని చెప్పుకొచ్చారు.
"పాత బస్తిలో పోరు బీజేపీ... ఎంఐఎం-తెరాస మధ్య...
27 November, 2020