ఆ లెక్కన విజయసాయి రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలి?
రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహాలు చిత్రంగా ఉంటున్నాయి. తాజాగా రఘు రామకృష్ణ రాజు తమని తిట్టాడని, పందులు అన్నాడని స్వయంగా మంత్రి రంగనాధరాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కేసు పెట్టారు. తన సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు...
9 July, 2020