మోడీ పర్యటనపై తమ స్టాండ్ ఏంటో చెప్పని వైకాపా, జనసేన
తెలుగుదేశం పార్టీ ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకు వచ్చాక మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రేపు గుంటూరులో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మోడీ ప్రసంగించనున్నారు. అయితే రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీలోని అన్ని పార్టీలు నిరసనలకు రెడీ అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని...
9 February, 2019