మహేష్ అడ్డాకు సూపర్ స్టార్ మైనపు బొమ్మ
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ,మేడం టౌస్సాడ్స్ మ్యూజియం వారు తమ సింగపూర్ మ్యూజియం సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం పెట్టబోతున్నట్టు ప్రకటించారు. కొంత కాలం క్రిందట వారు హైదరాబాద్ వచ్చి మహేష్ బాబు కొలతలు తీసుకుని వెళ్ళారు. ఈ విగ్రహం ఇప్పుడు దాదాపుగా తయారు అయిపోయినట్టు సమాచారం. ఈ క్రమంలో విగ్రహ...
6 February, 2019