టీడీపీ తరపున పోటీ చేస్తే ఈడీ, సిబిఐ దాడులు తప్పవా?
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీపై వైకాపా, తెరాస, కేంద్రం నుండి ముప్పేట దాడి జరుగుతుంది. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌తో పాటు తోట నరసింహం కూడా ఎన్నికల్లో పోటీ చేయమని తేల్చి చెప్పేశారు. తాజాగా మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగంట శ్రీనివాసులు రెడ్డి కూడా చంద్రబాబు కూడా...
8 March, 2019