News Beat
Bhuvana Vijayam To Appeal To One And All
సునీల్, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భువన విజయమ్’. యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్.వి.ఎస్కె నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ‘థీమ్ సాంగ్ బర్త్ అఫ్ భువన విజయమ్’ సినిమా పై ఆసక్తిని పెంచాయి. ఈ నెల 12న విడుదల కానున్న...
10 May, 2023